Alia Bhatt who is all set to romance with Mega Power Star Ram Charan in upcoming much awaited movie RRR, has launched her Youtube Channel.
#RRR
#aliabhatt
#NTR
#Ramcharan
#dvvdanayya
#rrrupdates
#ssrajamouli
#komarambheem
#alluriseetaramaraju
#ajaydevgan
#keeravani

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ సరికొత్తగా ఆలోచించింది. తనకు, తన సినిమాలకు సంబందించిన అన్ని వివరాలు అభిమానులతో పంచుకోవడానికి గాను యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది. ఇప్పటికే ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్ లలో యాక్టీవ్‌గా ఉంటూ భారీ ఫాలోయింగ్ కూడగట్టుకున్న ఈ భామ.. ఇక యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా అభిమానులకు టచ్ లో ఉంటానని చెబుతోంది.